| ||
Script: గర్భ దశలో చివరి 4 నెలల కాలంలో శిశువు సమయ సమన్వయంతో కూడిన క్రియలను ప్రదర్శిస్తూ సమయం ప్రకారం విశ్రాంతి తీసుకుంటుంది. ఈ ప్రవర్తనా దశలు నిరంతరం పెరుగుతున్న కేంద్ర నాడీ మండల సంక్లిష్టతను తెలియజేస్తాయి. | ||
All ages referenced to fertilization, not last menstrual period. One month = 4 weeks. |