Script: ఈనాడు పరిశోధకులకు తెలిసిన విషయం ఏమంటే ఎదిగిన మానవ శరీరం నిర్వహించే అనేక సాధారణ కార్యాలు గర్భములో ఉన్నప్పుడే నిర్ధారించబడతాయి - తరచుగా పుట్టుటకు ఎంతో ముందుగానే.