| ||
Script: గుండె ఒక పద్ధతిలో నిముషానికి సుమారు 113 సార్లు కొట్టుకుంటుంది. గుండె గదులలోనికి రక్తం ప్రవేశించినపుడు మరియు బయటికి వెళ్ళినపుడు గుండె రంగు ఎలామారుతుందో చూడండి. జననానికి ముందు గుండె సుమారు 54 మిలియను మార్లు మరియు 80 సంవత్సరాల జీవిత కాలంలో 3.2 బిలియను కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. | ||
All ages referenced to fertilization, not last menstrual period. |