| ||
Script: ఫలదీకరణ నుండి మొదటి 8 వారాలు, ఎదుగుతున్న శిశువును పిండము అంటారు, అనగా "తనలో తాను పెరుగుట". పిండదశ అని పిలువబడే ఈ కాలం ప్రత్యేకత ఏమనగా శరీరంలోని పెద్ద వ్యవస్థలు చాలా వరకు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. | ||
All ages referenced to fertilization, not last menstrual period. |