| ||
Script: 3 వారాలకు మెదడు 3 ప్రాధమిక విభాగాలుగా అంటే ముందుభాగపు మెదడు మధ్యభాగపు మెదడు మరియు వెనుకభాగపు మెదడుగా విభజన చెందుతూ ఉంటుంది. ఇదే కాలంలో శ్వాస మరియు జీర్ణ వ్యవస్థల అభివృద్ధి కొనసాగుతుంటుంది. | ||
All ages referenced to fertilization, not last menstrual period. |