Script: 10 వారాలకు, పై కంటిరెప్పపై స్పందన కలిగిస్తే కనుగుడ్డు క్రిందివైపుకు దొర్లడం జరుగుతుంది.
పిండం ఆవలించడం మరియు తరచు నోటిని తెరవడం మూయడం చేస్తుంది.