| ||
Script: ఫలదీకరణ తరువాత 21 నుండి 22 వారాలకు ఊపిరి తిత్తులు గాలి పీల్చుకునే కొంత సామర్ధ్యాన్ని సంపాదిస్తాయి. ఈ సమయాన్ని జీవన క్షమతా కాలము అని భావిస్తారు. ఎందుకంటే ఈ దశలోని కొన్ని గర్భస్థ శిశువులకు గర్భం బయట బ్రతకగలిగే అవకాశం ఉంటుంది. | ||
All ages referenced to fertilization, not last menstrual period. One month = 4 weeks. |