| ||
Script: 6 మాసాలు 24 వారాలకు కనురెప్పలు తిరిగి విచ్చుకుంటాయి మరియు కళ్ళు చికిలించి ఉలిక్కిపడటం లాంటి క్రియలను ప్రదర్శిస్తుంది. అకస్త్మాత్తుగా వచ్చే పెద్ద ధ్వనులకు జరిగే ఈ ప్రతిస్పందన ముఖ్యంగా ఆడ గర్భస్థ శిశువులలో ముందుగా ప్రారంభమవుతుంది. | ||
All ages referenced to fertilization, not last menstrual period. One month = 4 weeks. |