| ||
Script: గర్భస్థ శిశువు క్రొవ్వు కణాలు చర్మం అడుగున చేరడంతో తక్కువ ముడుతలతో కనిపిస్తుంది. జననం తరువాత శరీర ఉష్ణోగ్రత కాపాడేందుకు మరియు శక్తిని నిల్వ ఉంచుకునేందుకు క్రొవ్వు చాలా కీలక పాత్ర వహిస్తుంది. | ||
All ages referenced to fertilization, not last menstrual period. One month = 4 weeks. |