| ||
Script: గర్భస్థ శిశువు వివిధ పదర్ధాలకు ఎక్స్పోజ్ అవడం పుట్టిన తర్వాత రుచి ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు ఎవరి తల్లులు, లికోరైస్ కు ఆ రుచి ఇచ్చే సోంపు తిన్నారో, ఆ గర్భస్థ శిశువులు పుట్టిన తరువాత సోంపు అంటే ఇష్టపడుతున్నారు. అదే గర్భంలో ఉన్నప్పుడు దానికి దూరంగా ఉన్నవారు సోంపును ఇష్టపడటం లేదు. | ||
All ages referenced to fertilization, not last menstrual period. One month = 4 weeks. |