| ||
Script: అంతే కాకుండా 5 వారాలు గడిచేటప్పటికి, పిండము హ్యండ్ ప్లేట్లను అభివృద్ధి చేస్తుంది మరియు 5 1/2 వారాలకు తరుణాస్థిక నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం ఎడమచేయి ప్రారంభ రూపాన్ని మరియు మణికట్టును 5 వారాల 6 రోజులకు చూడగలం. | ||
All ages referenced to fertilization, not last menstrual period. |