| ||
Script: 6 వారాలు 6 వారాలకు సెరిబ్రల్ హెమిస్పియర్ లు మిగతా మెదడు భాగాల పెరుగుదల అనుపాతానికి భిన్నంగా ఎంతో వేగంగా పెరుగుతుంటాయి. పిండము స్వచ్చంద మరియు ప్రతిస్పందనాత్మక కదలికలను ప్రారంభిస్తుంది. అలాంటి కదలికలు నాడులు కండరాల సాధారణ పెరుగుదలకు అవసరం. | ||
All ages referenced to fertilization, not last menstrual period. |