Script: తాకడం వల్ల ఓరగా చూడడం, దవడలు కదలడం పట్టుకోవాలన్నట్లు కదలికలు, బొటనవేలు పైకి లేపడం లాంటి ప్రతిస్పందనలను పిండం ప్రదర్శిస్తుంది.