Script: 11 వారాలు
11 వారాలకు ముక్కు మరియు పెదాలు పూర్తిగా తయారవుతాయి. ప్రతి ఇతర శరీర భాగం లాగానే వీటి ఆకారం మానవ జీవిత చక్రం లోని ప్రతి దశలో మార్పు చెందుతుంది.