Script: 15 వారాలకు, రక్తాన్ని ఉత్పత్తిచేసే మూలకణాలు బయలుదేరి ఎముకలలోని మజ్జలో వృద్ది చెందుతాయి. అత్యధిక రక్త కణాల నిర్మాణం ఇక్కడే జరుగుతుంది.