| ||
Script: 4 మాసాలు 16 వారాల సమయంలో గర్భస్థ శిశువు ఉదరంలోకి సూదిని చొప్పించే పద్ధతిని ప్రయోగిస్తే ఒత్తిడి ప్రభావానికి స్పందించే హార్మోనుల విడుదల ప్రక్రియ వెంటనే ప్రారంభమై నొరాడ్రెనలైన్ లేదా నొరాపైనేఫ్రైన్ అనే హార్మోను రక్త ప్రవాహంలోకి విడుదల అవుతుంది. | ||
All ages referenced to fertilization, not last menstrual period. One month = 4 weeks. |