WEBVTT 00:00.000 --> 00:00.000 6 వారాలకు, 00:00.033 --> 00:02.600 ప్రస్తుతం లింఫోసైట్లు ఉన్న కాలేయంలో 00:02.633 --> 00:04.1000 రక్త కణాల నిర్మాణం కొనసాగుతుంటుంది. 00:05.033 --> 00:06.767 ఈ రకపు తెల్ల రక్త కణం 00:06.800 --> 00:10.867 అభివృద్ధి చెందే రోగ రక్షణ వ్యవస్థకు కీలక భాగం. 00:10.900 --> 00:12.133 డయాఫారమ్, 00:12.167 --> 00:14.167 అంటే ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగించే ప్రధాన కండరం, 00:14.200 --> 00:16.967 చాలా వరకు 6 వారాలకు రూపొందుతుంది.